నేటి కాలం పిల్లలు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లతో ఇంటరాక్ట్ అవుతున్నారు. కానీ, సోషల్ మీడియా, యాప్‌లు, అనవసరమైన డిస్‌ట్రాక్షన్‌లు వారి అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, ఫిన్‌లాండ్‌కు చెందిన HMD గ్లోబల్ కంపెనీ, నార్వేలోని Xplora టెక్నాలజీస్‌తో కలిసి “XploraOne” అనే కొత్త హైబ్రిడ్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది పిల్లల కోసం మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రూపుదిద్దుకుంది. సురక్షితమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సోషల్ మీడియా లాంటి డిస్‌ట్రాక్షన్‌లను పూర్తిగా తొలగించింది. XploraOne, HMD Touch…