HMD Fusion: హెచ్‌ఎండీ గ్లోబల్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ ఫ్యూజన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. డిటాచబుల్ యాక్సెసరీలు ఫోన్ రూపురేఖలను మార్చడమే కాకుండా పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఈ HMD ఫ్యూజన్ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వ�