HMD Fusion 2: హెచ్‌ఎండీ (HMD) సంస్థ త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 (HMD Fusion 2)ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్పెసిఫికేషన్లు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. ఈ హెచ్‌ఎండీ ఫ్యూజన్ 2 స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో విడుదల కానుంది. దీని డిస్‌ప్లేలో 120Hz రిఫ్రెష్…