యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త HIV నివారణ ఇంజెక్షన్‌ను ఆమోదించింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇచ్చే ఈ ఇంజెక్షన్, రోజువారీ మౌత్ ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ ఇంజెక్షన్ ప్రపంచ HIV నివారణ వ్యూహాలకు కొత్త ఆశలను రేకెత్తించడమే కాకుండా, కొత్త HIV ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉన్న భారతదేశం వంటి దేశాలకు ఆశాకిరణంగా మారనుంది. Also Read:దీపావళి ఎందుకు జరుపుకుంటారు? పూర్తి వివరణ! ఈ ఇంజెక్షన్‌లో కాబోటెగ్రావిర్ అనే…