Rohit Sharma Perth Century: టీమిండియా క్రికెట్ అభిమానులందరూ ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకునే రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ బ్యాట్ ఝుళిపించాడు అంటే అవతలి జట్టుకు ఓటమి లాంఛనమే అనే రీతిలో రికార్డులను నెలకొల్పాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ అనేకసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటికీ.. జనవరి 12, 2016 మాత్రం క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజు హిట్‌మ్యాన్ పెర్త్‌లోని చారిత్రాత్మక WACA మైదానంలో ఆస్ట్రేలియన్ టీంను…