HIT 4 : హిట్ ప్రాంచైజీలో ఇప్పటికే మూడు పార్టులు వచ్చేశాయి. నాని నటించిన థర్డ్ పార్ట్ రీసెంట్ గా వచ్చి మంచి హిట్ అయింది. అందులోనే నాలుగో పార్టుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. అందులో కార్తీ నటిస్తారని అప్పుడు జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చారు. వీరప్పన్ గా అందులో కనిపించాడు కార్తీ. మూడో పార్టులో చివర్లో సీఎస్కే, ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ చూస్తూ చెన్నై అభిమానిగా కనిపించారు. అయితే ఆ విషయాన్ని తాజాగా…