చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా కుక్కతో పాటు ఆమెపై నుంచి దూసుకెళ్లింది.
పాతబస్తీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కుమారుని అరెస్ట్ చేసారు పోలీసులు. ఎంజాయ్ కోసం మిత్రులతో కలిసి బెంజ్ కారు తో బయటకు వచ్చిన ఆధిల్.. శాలిబండ ఉప్పుగూడ ఫ్లై ఓవర్ల మీదుగా రాష్ డ్రైవింగ్ చేసాడు. చిన్న చిన్న రోడ్లలో అత్యంత రాష్ గా డ్రైవింగ్ చేసిన ఆదిల్ హుస్సేనీ ఆలం పరిధిలో బెంజ్ కారు వేగాన్ని మరింత పెంచాడు. అక్కడ కారు అదుపుతప్పి సాలమ్మ ఢీకొట్టాడు. దాంతో సాలమ్మ…