Home
Hit And Run Case
Hit And Run Case News
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
Sidiri Appala Raju : శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస జేఎంఎఫ్‌సీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు ఆరవ్ వర్మను రక్షించేందుకు కుట్ర పన్నారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తన కుమారుడికి బదులుగా వేరొక… -
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
Hyderabad: హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఓ కారు ఢీకొట్టింది. తన కారు ఎక్కుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబీకులు ఖాజాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటలకే అడ్వకేట్ మృతి చెందారు. ఇక ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. మొదట ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,… -
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి వెళ్లిన రాహెల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. రాహెల్ మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు. ఈ కేసులో ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయి, షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నాడు. కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం… -
Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!
Hit and Run Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.! జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06B… -
Hit And Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు మృతి
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. -
Nandini Kashyap : స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టి చంపిన హీరోయిన్.. అరెస్ట్
Nandini Kashyap : ఓ స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టడంతో అతను చనిపోయిన కేసులో హీరోయిన్ అరెస్ట్ అయింది. ఆమె ఎవరో కాదు హిందీ నటి నందినీ కశ్యప్. జులై 25న తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఆమె ఓ పార్టీ నుంచి తన ఇంటికి బయలు దేరింది. బొలెరో కార్ లో వెళ్తుండగా దఖింగావ్ ఏరియాలో ఓ స్టూడెంట్ ను ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఆ స్టూడెంట్ ను సమియుల్ హక్ గా… -
Hit And Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు అరెస్ట్!
Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది. -
Hit and Run Case: నార్సింగిలో మరో హిట్ అండ్ రన్ కేసు..
హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పరిధిలో హిట్ అండ్ రన్ కేసు ఇది రెండోది. శనివారం ఒక ఘటన జరగగా.. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. -
Hit and Run: గజ్వేల్‌లో హిట్ అండ్ రన్.. మృతులిద్దరు పోలీసులే..
Hit and Run: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. -
Road Accident : రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 89శాతం మంది పురుషులేనట
Road Accident : ఢిల్లీలో ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది. 2022 సంవత్సరంలో జరిగిన ప్రమాదాలను అధ్యయనం
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!