Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
By Venkatesh
- హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు
- మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్
- విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుని విమానాశ్రయానికి వెళ్లిన రాహెల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. రాహెల్ మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు. ఈ కేసులో ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయి, షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నాడు. కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాహెల్ దుబాయ్‌కు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిసిన పోలీసులు అతడిని అడ్డుకొని విచారించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
తాజావార్తలు
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?