అడవి శేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘హిట్ 2’. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ‘హిట్ ఫ్రాంచైజ్’ లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో వీలైనన్ని ములుపు ఉండేలా చూసుకోవడం. అలానే థ్రిల్లర్ జానర్ ప్రేక్షకులకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ లని బయటకి చెప్పక పోవడం, ఒకవేళ రివ్యూ ఇవ్వాల్సి వచ్చినా…