Hit3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మితిమీరిన హింస ఉందనే విమర్శలు వచ్చినా.. కలెక్షన్లు బాగానే వచ్చాయి. శ్రీనిధి హీరోయిన్ గా ఇందులో నటించింది. నాని స్వయంగా ఈ మూవీని నిర్మించారు. హిట్ ప్రాంచైజీలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతున్న ఈ మూవీకి.. ఇప్పట్లో గట్టి పోటీ కూడా లేదు.…