అడవి శేష్ నటిస్తున్న ‘హిట్ 2 : ది సెకండ్ కేస్’ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 2న ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. గతేడాది ఇదే డిసెంబర్ 2న బాలయ్య , బోయపాటి కాంబోలో ‘అఖండ’ సినిమా విడుదలై దుమ్ములేపింది. ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అఖండ…