హిందువులు జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. శివుడికి ఎంత ప్రీతికరమైన రోజు.. మహాశివరాత్రి పండుగను హిందూ చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు వస్తుంది.. ఈ ఏడాది మార్చి 8న శివరాత్రి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.. ఈరోజున అందరు ఉపవా�