దేశంలోని హోటల్ పరిశ్రమలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన తాజ్ హోటల్ మళ్లీ ఉగ్రవాదుల టార్గెట్‌గా మారింది. అయితే 2008లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి లక్నోలోని తాజ్ హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సోమవారం హజ్రత్‌గంజ్‌లోని ఈ హోటల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు