రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే…