Amaravati: అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా.. అమరావతిని చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం ఇస్తున్నారన్న ఆమె.. కేవలం పుణ్యక్షేత్రాల సందర్శన కాకుండా కుటుంబం మొత్తం అమర