HHVM : హరిహర వీరమల్లు మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత ఏఎం రత్నం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఒక్క ఇంటర్వ్యూలో పాల్గొనలేదు. కానీ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్ పెంచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీ గురించి తన కాన్ఫిడెన్స్ బయట పెట్టారు. నేను ఎన్నో సినిమాలన నిర్మించాను. కానీ…