హిందూపురంలో జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జర్నలిస్టులు ప్రాణాలకు పణంగా పెట్టి వార్తలు సేకరిస్తారన్నారు. జర్నలిస్టుతో కలిసి హిందూపురం అభివృద్ధి సమస్యలపై చర్చిస్తానని, త్వరలో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురంలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సొంత ఇళ్లులు ఇస్తామన్నారు. Also Read: TTD Update: అన్నప్రసాద మెనూలో మసాలా వడ..…
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టడానికి ముందే ప్లాన్ చేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం.. అవినీతి జరిగిందని చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇక మరోపక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాడు.
హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ స్టయిలే వేరు. ఆయన ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా తన స్వంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించిన బాలయ్య సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఓ మైనారిటీ నేత ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. సంప్రదాయ ముస్లిం వ్యక్తిలా ఆయన వేషం మార్చేశారు. తమ ఇంట పెళ్ళికి వచ్చిన బాలయ్యకు ఆత్మీయ స్వాగతం పలికారు. హిందూపురానికి చెందిన ఓ టీడీపీ మైనారిటీ నేత…