మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్…
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర.. ఈ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించానున్నారు.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ ను షూట్ చెయ్యనున్నారు.. ఇటీవల గోవా సెట్స్ కు సంబందించిన ఫోటోలను టీమ్ విడుదల చేసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో…