Missing man found living as Transgender in Karnataka: అతడికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ కుటుంబంను వదిలి పారిపోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.. కట్ చేస్తే హిజ్రాగా మారిన భర్తను చూసి భార్య మూర్ఛపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన కేసు పరిష్కారం కావడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావుకు…
Siddipet: సిద్దిపేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త హిజ్రాగా భార్యును వేధిస్తుండటంతో సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది.. గత నెలలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులో ఓ అమానవీయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలు ఇచ్చి ఓ హిజ్రాపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్నీ, బ్లసికాలు చెన్నైపెరంబురు ఏరియాకు చెందిన హిజ్రాలు.
ఒంటరిగా వున్న యువతిని టార్గెట్ చేసాడో దుండగుడు. ఆ ఇంట్లో యవతి ఒంటిరిగా వుండటం గమనించి రోజు కాలింగ్ బెల్ నొక్కి వేధించేవాడు. యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. తలుపులు వేసుకుని లోనికి వెళ్లిపోయేది. ఇలా కొద్దిరోజులు సాగింది. అయితే ఒకరోజు తెల్లవారుజామున వచ్చిన ఆ దుండగుడు ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల వున్న యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. లోనికి వెలుతున్నప్పుడు ఆమెతో పాటు ఇతను కూడా లోనికి…
నేరెడుమేట్ లో హిజ్రాల హల్ చల్ సృష్టించారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు…. ఇవ్వకపోతే బట్టలు విప్పి హంగామా చేస్తామని వారిని ఆందోళనకు గురి చేశారు. అంతేకాదు.. పెళ్లి వారిపై హిజ్రాలు దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన నేరేడు మెట్ పోలీసులు ఆ హిజ్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడి ఘటనతో ఆగకుండా ఆ హిజ్రాలు పోలీస్…