ఐపీఎల్ 2024 లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను సాధించింది. టాస్ నెగ్గిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది. కేకేఆర్ నిర్మిత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు కోల్పోయి 261 భారీ స్కోరును సాధించింది. Also read: Jasprit Bumrah: కంటెంట్ క్రియేటర్ గా మారనున్న టీమిండియా స్టార్ బౌలర్.. మొదట బ్యాటింగ్ చేసిన…
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో…