Highest Paid Indian Cricketers: ఇటీవల ఐపిఎల్ 2025 కు సంబంధించి మెగా వేలం పూర్తయింది. ఈ వేలంలో రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్మడుపోయాడు. రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో అతడు సరికొత్త రికార్డులను సృష్టించాడు. పంత్ తర్వాత శ్రేయ సయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకొని రెండో అత్యధిక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇకపోతే…