ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న…