Home
High Blood Pressure
High Blood Pressure News
-
Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
ప్రతి కిచెన్లో ఉప్పు ఉండాల్సిందే.. అయితే ఆ ఉప్పే ఎన్నో ప్రాణాలను తీస్తుందంటూ ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు బయటపెట్టింది.. ఉప్పు వాడకంలో చిన్న మార్పు.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందంటోంది.. సాధారణ ఉప్పులోని సోడియం క్లోరైడ్లో కొంత భాగాన్ని పొటాషియం క్లోరైడ్తో భర్తీ చేసి తయారు చేసే పొటాషియం సమృద్ధి ఉప్పుతో గుండె, మూత్రపిండాల వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పు ద్వారా భారత్లో ఏటా సుమారు 4… -
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
Parents Alert: పిల్లల ఆరోగ్యానికి పండ్ల రసాలు (Fruit Juices) చాలా మంచివని భావించి చాలామంది తల్లిదండ్రులు రోజూ క్రమం తప్పకుండా అందిస్తుంటారు. అయితే, చిన్నతనం నుంచే పండ్ల రసాలు , చక్కెర కలిపిన పానీయాలను అధికంగా తాగించడం వల్ల భవిష్యత్తులో వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ప్రముఖ లైఫ్ సైన్సెస్ జర్నల్ ‘సర్క్యులేషన్’ (Circulation) లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలో దాదాపు 25,000 మందికి పైగా వ్యక్తులపై 25 సంవత్సరాల… -
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
Blood Pressure Readings: రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షించుకునే ఆరోగ్య సూచికల్లో ఒకటి. అయితే బీపీ రీడింగ్లో కనిపించే సంఖ్యలు అసలు ఏమి సూచిస్తాయో చాలామందికి పూర్తిగా తెలియదు. అయితే, బీపీ రీడింగ్స్ గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తున్నారు వైద్యులు.. వైద్యుల ప్రకారం *118/76 బీపీ సాధారణ స్థాయిగా పరిగణించవచ్చు. ఈ స్థాయిలో రక్తనాళాలపై ఒత్తిడి చాలా తక్కువగా ఉండి, గుండె ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు. * 136/88… -
PUBG: ప్రాణం తీసిన పబ్జీ .. మెదడులో రక్తస్రావం జరిగి యువకుడు మృతి
ఆన్లైన్ మొబైల్ గేమ్లు ప్రమాదకరమే కాదు ప్రాణాంతకంగా మారాయి. ఆన్లైన్ కొరియన్ డ్రామా గేమ్లో మునిగిపోయిన ముగ్గురు సోదరీమణులు ఘజియాబాద్లోని భారత్ సొసైటీ తొమ్మిదవ అంతస్తు నుండి దూకిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మీరట్లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఖైర్నగర్లోని గులార్ వాలి గలిలో నివసిస్తున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కైఫ్, ఆన్లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు మెదడు రక్తస్రావంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.… -
Brain Stroke: ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ..?
Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు… -
High Blood Pressure: నీటితో హై బీపీకి చెక్… పరిశోధనలో కీలక విషయాలు..
High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి. -
Sonia Gandhi: ఇటీవల ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఆరోగ్యంపై కీలక అప్డెట్..!
కొద్ది రోజుల కిందట సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. -
Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్ఫెక్షన్ కారకం…!
మూత్రం నుంచి దుర్వాసన రావడం ఒక సాధారణ సమస్య. కానీ అకస్మాత్తుగా గాఢమైన వాసన రావడం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదట. ఇది కొన్నిసార్లు ఓ వ్యాధికి సంకేతం కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? ఏ వ్యాధులు దానికి కారణమవుతాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.. -
Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేసి, అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపుతాయి. అలాగే శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడటం, హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. అయితే మన దైనందిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని చెడు అలవాట్లు అనుసరించడం వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిని, కాలానుగుణంగా… -
Study Warns: గుండెపోటు ప్రమాదం..! మీ పిల్లలు రాత్రుల్లో ఫోన్ చూస్తూ.. నిద్రకు దూరమవుతున్నారా.?
ఆటలు, సరదాలు.. బాల్యం అదో అనుభూతి.. జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎన్నో అనుభూతులు కళ్ల ముందు కనిపిస్తాయి... అవన్నీ ఒకప్పుడు.. ఇప్పుడు అవేం కనిపించడం లేదు. ఆటలంటే స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ మాత్రమే. ఒకప్పుడు ఒంటినిండా చెమట పట్టి, ఆరోగ్యం వచ్చేది. కానీ ఇప్పుడు ఏసీ రూముల్లో మంచాల మీద, కుర్చీల్లో, సోఫాల్లో కూర్చుని ఆడేసుకుంటున్నారు. శరీరక సౌష్టవం కోసం, మానసిక ఉల్లాసం కొరకు తర తరాలనుంచి ఆటలు ఒక అద్భుతమైన సాధవముగా ఆటలు మనం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!