పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం, యూకేలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతుండగా.. అభిమానులు సృష్టించిన హంగామా అంతర్జాలాన్ని కుదిపేస్తోంది. లండన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Fahadh Faasil: నా డ్రీమ్ జాబ్ అదే.. షాక్ ఇచ్చిన షికావత్ జులై 25న విడుదలైన ఈ చిత్రం లండన్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది. తొలిరోజే పలు ప్రాంతాల నుండి వచ్చిన పవన్…