రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్…