టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ భారీ విజయం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. ‘ఒరేయ్ బుజ్జిగా‘ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజ్ తరుణ్ తాజాగా స్టాండప్ రాహుల్ చిత్రంతో మరోసారి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష…