గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది. ఫుల్ లెంగ్త్…