రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ…