Khushboo: కుష్బూ.. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తర్వాత.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈమె నటనకు తమిళనాడులో అభిమానులు ఆమెకు గుడికట్టి ఆరాధిస్తున్నారు కూడా. అంతలా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ.. మరోవైపు…