Chitra Shukla: ఈ ఏడాది చివర్లో సగానికి పైగా స్టార్లు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే వరుణ్ తేజ్- లావణ్య తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఇక రేపు దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష పెళ్లితో ఒకటి కానున్నారు. తాజాగా వీరి లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది.