మహిళలందరికీ దర్శకుడు త్రినాథరావు నక్కిన క్షమాపణలు తెలిపారు. నిన్న హైదరాబాద్ ఆవాస్ హోటల్ లో జరిగిన మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో త్రినాధరావు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మన్మధుడు హీరోయిన్ అన్షు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ లో సెటిల్ అయిన ఆమె తిరిగి ఇండియా వచ్చాక ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యామని చెప్పారు. అయితే ఆమె సన్నగా ఉండడంతో కొంచెం తిని లావు అవమని చెప్పానని, ఎందుకంటే తెలుగు…
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు చిక్కుల్లో పడ్డాడు. నిన్న హీరోయిన్ అన్షు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించినట్లు చైర్మన్ నేరేళ్ల శారద తాజాగా వెల్లడించారు. త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద అన్నారు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్…