(ఆగస్టు 22న ‘గోకులంలో సీత’కు 25 ఏళ్ళు) పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గోకులంలో సీత’ అంటే అందరూ ఆశ్చర్యపోవచ్చు. అంతకు ముందే ఆయన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా పరిచయం అయ్యాడు కదా అనీ అనవచ్చు. అయితే ఆ సినిమాలో ఆయన పేరు కేవలం కళ్యాణ్ మాత్రమే. ‘గోకులంలో సీత’ తోనే ‘పవన్’ అన్న పేరు కళ్యాణ్ ముందు చేరింది. కావున పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘గోకులంలో సీత’. ఈ…