Hero Xtreme 200S 4V 2023 Launch in India: హీరో మోటోకార్ప్ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్‌లో అప్‌డేటెడ్ ఫోర్-వాల్వ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీని భారతదేశంలో రూ. 1.41 లక్షల ధరతో విడుదల చేయబడింది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఇది డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా మూడు రంగులలో ఒకే వేరియంట్‌ను తీసుకొచ్చింది. మూన్ ఎల్లో, పాంథర్ బ్లాక్ మెటాలిక్ మరియు ప్రీమియం స్టెల్త్ ఎడిషన్‌లలో హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ 4వీ అందుబాటులో ఉంటుంది.…