Venkat Prabhu Film is Thalapathy Vijay’s Last Film: చివరిగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేసినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతానికి విజయ్ లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక…