ఉపేంద్ర పేరు వినగానే ఆయన తీసిన భిన్నమైన సినిమాలు గుర్తుకు వస్తాయి. విపరీతపోకడలతో ఉండే ఆ సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో సక్సెస్ దూరమైనా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పలు సేవాకార్యక్రమాలు చేపడతూ వస్తున్నారు ఉపేంద్ర. ఇక లాక్ డౌన్ తో షూటింగ్ లేక ఖాళీగా ఉన్న ఉపేంద్రకు వింత ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవు దానికి అక్షర రూపం ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆయన రాసిన ఆ లేఖ సారంశం…