Home
Hero Sriram
Hero Sriram News
-
Chennai Drugs Case : డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్
తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ వవ్యహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. విచారణలో భాగంగా శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు కృష్ణను కూడా అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణ తో పాటు డ్రగ్స్ డీలర్ కెవిన్ కు కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జూలై పదవ తేది వరకు రిమాండ్ విధించింది కోర్డు. నటుడు కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక… -
Sriram case : డ్రగ్స్ కేసులో మరో హీరో..
తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. అన్నాడీఎంకే మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు విచారణలో తమిళ నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రసాద్ చెప్పడంతో కోలీవుడ్ లో అలజడి రేగింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నుంగంబాకం జైల్లో ఉన్నారు. శ్రీరామ్ ను విచిరించిన పోలీసులు కీలక… -
Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ తీసుకున్నాను.. బెయిల్ ఇవ్వండి
రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Also Read : Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదులు ఎదుట హాజరుపరచగా డ్రగ్స్… -
Top Headlines @9AM : టాప్ న్యూస్
నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..! నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి… -
10th Class Diaries: అప్పుడు రసూల్, కె.వి. ఆనంద్… ఇప్పుడు అంజితో శ్రీరామ్
తమిళంలో శ్రీకాంత్ పేరుతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీలో హీరోగా నటించాడు. అవికాగోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ జూన్ 24న విడుదల కాబోతోంది. గతంలో దర్శకులుగా మారిన సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసిన అనుభవం గురించి శ్రీరామ్ చెబుతూ,… -
‘టెన్త్ క్లాస్ డైరీస్’కోసం ఐటమ్ సాంగ్ పాడిన ఇండియన్ ఐడిల్ రేవంత్!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!