మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మేనల్లుళ్లు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. త్వరలో కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు సైతం ‘హీరో’గా సై అనబోతున్నాడు. నిజానికి ‘దిల్’ రాజు నిర్మాతగా మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడటంతో ఇప్పుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ అతని తల్లిదండ్రులు గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ ‘హీరో’…