ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృతోత్సవ్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. పలు మీడియా సంస్థలు ఈ సందర్భంగా అన్ సంగ్ హీరోస్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అండమాన్ లో ఆజన్మాంత ఖైదీగా జీవితాన్ని గడిపారు వినాయక్ దామోదర సావర్కర్. ఆయన చరిత్రను రకరకాల కారణాల వల్ల ఎవరికి తోచిన విధంగా వారు అన్వయిస్తున్నారు. హిందుత్వ వాది అయిన కారణంగా వీర సావర్కర్ ను గత ప్రభుత్వాలు…