స్ఫూర్తితోనే కీర్తి లభిస్తుందని ప్రతీతి. ఎవరైనా తమ కళలతో రాణించాలంటే అంతకు ముందు ఉన్నవారి కళల నుండి స్ఫూర్తి గ్రహించాల్సిందే అని పూర్వికులే సెలవిచ్చారు. దానిని ఆధారం చేసుకొనే మన కళాకారులు, రచయితలు సాగుతున్నారు.
కొన్ని కాంబినేషన్స్ భలేగా ఉంటాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో కొన్ని ఊహించని కాంబోలు.. మల్టీ స్టారర్స్ సెట్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. యాంగ్రీమెన్ రాజశేఖర్ కలిసి నటించబోతున్నారనే క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలొచ్చినా.. ఇప్పుడు ఇది ఫిక్స్ అనే టా�