సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాలుగా కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది సాధారణంగా సినిమాలకు ఉండే షార్ప్ రన్ టైమ్. Read Also : హీరో దాడి… దారుణమైన ఘటనపై హీరోయిన్ ఫస్ట్…