సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హీరో’ ఈ సంక్రాంతి సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ రాబోతోంది.. ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ఇవాళ తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. కానీ, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో.. ఇవాళ తిరుపతిలో జరగాల్సిన ‘హీరో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు…