టాలీవుడ్ యంగ్ హీరోలో కిరణ్ అబ్బవరం ఒక్కరు. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కెరీర్‌కి ప్లస్ అయ్యేలా గట్టి హిట్ మాత్రం అందుకోలేకపొయ్యాడు. ఇక నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన కిరణ్ తాజాగా ‘దిల్ రూబా’ మూవీతో మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వకరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు…
యువ నటులు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి హీరోహీరోయిన్లు రాబోతున్న రొమాంటిక్ డ్రామా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది.