Anjali: అచ్చతెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇది కాకుండా శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.