హీరో బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. కస్టమర్లకు సరికొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు స్మార్ట్ ఫీచర్లతో పాటు, అద్భుతమైన టెక్నాలజీతో బైకులను తీసుకొస్తోంది. ఇప్పుడు కంపెనీ తన పాపులర్ బైక్ హీరో గ్లామర్‌ను పూర్తిగా కొత్త అవతారంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ముందు, కంపెనీ దాని టీజర్‌ను విడుదల చేసింది. కొత్త గ్లామర్‌లో కంపెనీ కొన్ని ప్రత్యేక సాంకేతికత, ఫీచర్లను చేర్చబోతోందని, ఇది ఈ విభాగంలోని ఇతరుల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంటుందని…
Bikes Under One Lakh : ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉన్నట్లు ప్రస్తుతం ఇంటికో బైక్ కామన్ అయిపోయింది. జనాభా పెరుగుతున్నట్లే బైక్ లకు డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది.