ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోకి ఎన్నో ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి. అయితే పెరిగిన డీజిల్, పెట్రోల ధరల దృష్ట్యా… ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. Vida VX2 Go పేరుతో ఈ కొత్త రకం మోడల్ బైక్ ను తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర 1.02 లక్షలుగా ఫిక్స్ చేసింది హీరో యాజమాన్యం..…