రిచర్డ్ రిషి పేరు చాలా మందికి తెలిసి ఉండదు.. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమా చూసిన వాళ్లకు హీరో రిచర్డ్ రిషి గుర్తుండే ఉంటాడు.. ఈయన హీరోయిన్ షాలీని సొంత తమ్ముడు.. తమిళ స్టార్ హీరో అజిత్ కు స్వయానా బావమరిది.. ఇక రిషి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన సినిమాలు చేశారు. తెలుగులో చివరగా ‘ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి’ సినిమాలో…