వాతావరణం మారినపుడు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అది సహజమే అయినప్పటికి … దీంతో మనం అనే రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఫ్లూ వస్తుంటాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెంది.. అవి ముక్కు, గొంతు, లంగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో వారు తొందరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ వాడడంతో వాటిని ఫ్లూ…
చలి కాలంలో ఎక్కువగా హెర్బల్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లైకోరైస్ లాంటి సువాసన వాతావరణాన్ని ప్రశాంతపరుస్తుంది. కానీ ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత కాలం నుంచి మూలికా వైద్యంలో స్టార్ అనిస్ ను వినియోగిస్తున్నారు. Read Also: TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అయితే.. ఈ హెర్బల్ ఛాయ్ అనేది.. పూర్తిగా మన…
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల.. జూన్ నెలలో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం జూలైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో చాలా మంది ప్రజలు అవస్థలు పడ్డాయి. కాగా.. చాలా మంది వర్షంలో…