Ruhani Sharma’s ‘Her – Chapter 1’ Trending On Amazon Prime Even After 8 Weeks: ఒకపుడు తెలుగు ప్రేక్షకులు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే వారంతా థియేటర్, ఓటీటీ అని సపరేట్ అయ్యారు. కొన్ని సినిమాలు థియేటర్లో బాగా ఆడుతుంటే, ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 (హర్ చాప్టర్…
'హిట్' సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని... అదే బాటలో ఇప్పుడు 'హర్' అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.