‘Her – Chapter 1’: ఆరు వారాల తర్వాత కూడా ‘హర్’ టైం నడుస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruhani Sharma’s ‘Her – Chapter 1’ Trending On Amazon Prime Even After 8 Weeks: ఒకపుడు తెలుగు ప్రేక్షకులు వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే వారంతా థియేటర్, ఓటీటీ అని సపరేట్ అయ్యారు. కొన్ని సినిమాలు థియేటర్లో బాగా ఆడుతుంటే, ఇంకొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. మరి కొన్ని మూవీస్ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల సక్సెస్ అవుతున్నాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన Her – Chapter 1 (హర్ చాప్టర్ 1) మూవీ ఓటీటీలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉండడం గమనార్హం. గత ఆరువారాలుగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూస్‌తో టాప్ 10లో ట్రెండ్ అవుతోందని మేకర్స్ వెల్లడించారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో దీప సంకురాత్రి, రఘు సంకురాత్రి నిర్మించిన హర్ చాప్టర్ 1లో రుహానీ శర్మ మెయిన్ లీడ్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Varalaxmi Sarath Kumar: ఇప్పటివరకూ ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు!
Also Read
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
ఏసీపీ అర్చనా ప్రసాద్‌గా రుహానీ శర్మ తన నటనతో ఆకట్టుకుని ఔరా అనిపించింది. సిటీలో జరిగిన హత్యలకు, తన ఫ్లాష్ బ్యాక్‌లో ప్రియుడ్ని పోగొట్టుకున్న కేసుకి ఒక లింక్ ఉండటం, వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్చన పాత్రధారి రుహానికి ఎదురయ్యే సవాళ్లన్నీ కూడా ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఇక రెండో పార్ట్ మీద మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఈ చాప్టర్ 1 ను కూడా ముగించారు మేకర్స్. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీధర్‌కు సైతం మంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ఇంటెన్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించిన రుహానీ శర్మ మీద ఆడియెన్స్ ప్రేమను కురిపించగా ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో ఇంకా ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక ఈ సినిమా సీక్వెల్ మీద కూడా మేకర్స్ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. హిట్ తరహాలో హర్ సినిమాను కూడా ముందుకు తీసుకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!